Veda Vahini

Welcome to Telugu Knowledge Hub.

recenlt Apps

శివ మంగళాష్టకమ్
July 05, 2024

భవాయ చంద్రచూడాయ, నిర్గుణాయగుణాత్మనే
కాలకాలాయ రుద్రాయ, నీలగ్రీవాయ మంగళం

వృషారూఢాయ భీమాయ, వ్యాఘ్రచర్మాంబరాయచ
పశూనాం పతయే తుభ్యం, గౌరీకాంతాయ మంగళం

భస్మోద్దూళిత దేహాయ, నాగయజ్ణోపవీతినే
రుద్రాక్ష మాలా భూషాయ, వ్యోమకేశాయ మంగళం

సూర్యచంద్రాగ్ని నేత్రాయ, నమ: కైలాస వాసినే
సచ్చితానంద రూపాయ, ప్రమధేశాయ మంగళం

మృత్యుంజయాయ సాంబాయ, సృష్టిస్థిత్యంతకారినే
త్రయంబకాయ ప్రశాంతాయ, త్రిలోకేశాయ మంగళం

గంగాధరాయ సోమాయ, నమో హరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ, వామదేవాయ మంగళం

సద్యోజాతాయ శర్వాయ, భవ్యజ్ణాన ప్రదాయినే
ఈశానాయ నమస్తుభ్యం, పంచవక్త్రాయ మంగళం

సదాశివస్వరూపాయ, నమస్తత్పురుషాయచ
అఘోరాయచ ఘోరాయ, మహాదేవాయ మంగళం

శ్రీ చాముండా ప్రేరితేన, రచితం మంగళాష్టకం
తస్యాభీష్ట ప్రదం శంభో: య: పఠేన్మంగళాష్టకం

శ్రీ తులసీదాస కృత - శ్రీ గణేశ స్తుతి
July 05, 2024

గాయియే గణపతి జగబంధన,
శంకర సువన భవానీ నందన.


సిద్ది సదన గజవదన వినాయక,
కృపాసింధు సుందర సబలాయక.


మోదకప్రియ ముద మంగళ దాతా,
విద్యా వారిధి బుద్ది విధాతా.


మాంగత తులసీదాస కర జోరే,
బసహి రామ సియ మానస మోరే.

శ్రీ విష్ణు ప్రాత:స్మరణ స్తోత్రం
July 05, 2024

 ప్రాత: స్మరామి భవభీతిమహార్తిశాంత్యై
నారాయణం గరుడవాహనమబ్జనాభమ్,
గ్రహాభిభూతవరనావరణ ముక్తిహేతుం,
చక్రాయుధం తరుణవారిజపత్రనేత్రమ్.

ప్రాతర్నమామి మనసా వచసా చ మూర్థ్నా,
పాదారవిందయుగళం పరమస్య పుంస:,
నారాయణస్య నరకార్ణవతారణస్య,
పారాయణ ప్రవణవిప్రపరాయనస్య.

ప్రాతర్భజామి భజతామభయంకరం తం,
ప్రాక్సర్వజన్మకృతపాపభయాపహత్యై,
యో గ్రాహవక్త్రపతితాంఘ్రిగజేంద్రఘోర,
శోకప్రణాశనకరో ధృతశంఖచక్ర:


ఇతి శ్రీ విష్ణో: ప్రాత: స్మరణమ్

గణనాయకాష్టకమ్
July 05, 2024

ఏకదంతం మహాకాయం, తప్తకాంచనసన్నిభమ్,
లంబోదరం విశాలాక్షం, వందేహం గణనాయకమ్.

మౌంజీ కృష్ణాజినధరం, నాగయజ్ణోపవీతినమ్,
బాలేందుశకలం మౌళౌ, వందేహం గణనాయకమ్.

చిత్రరత్న విచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్,
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్.

గజవక్త్రం సురశ్రేష్టం, కర్ణచామర భూషితమ్,
పాశాంకుశధరం దేవం, వందేహం గణనాయకమ్.


మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే,
యోద్దుకామం మహావీరం, వందేహం గణనాయకమ్.

యక్షకిన్నర గంధర్వ, సిద్దవిద్యాధరైస్సదా,
స్తూయమానం మహాబాహం, వందేహం గణనాయకమ్.

అంబికాహృదయానందం, మాతృభి: పరివేష్టితమ్,
భక్తప్రియం మదోన్మత్తం, వందేహం గణనాయకమ్.

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్,
సర్వసిద్ది ప్రదాతారం, వందేహం గణనాయకమ్.

గణాష్టకమిదం పుణ్యం, య: పఠేత్ సతతం నర:,
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్.

ఇతి శ్రీ గణనాయకాష్టకమ్.

శ్రీ రామ ప్రాత: స్మరణ స్తోత్రం
June 30, 2024
ప్రాత:స్మరామి రఘునాథ ముఖారవిందం,
మందస్మితం మధురభాషి విశాలఫాలమ్,
కర్ణావలంబిచలకుండలశోభిగండం,
కర్ణాంత దీర్ఘనయనం నయనాభిరామమ్.

ప్రాతర్భజామి రఘునాథకరారవిందం,
రక్షోగణాయ భయదం వరదం నిజేభ్య:,
యద్రాజసంసది విభజ్య మహేశచాపం,
సీతాకరగ్రహణ మంగళమాప సద్య:

ప్రాతర్నమామి రఘునాథ పదారవిందం,
వజ్రాంకుశాదిశుభరేఖి సుఖావహం మే,
యోగీంద్రమానస మధువ్రతసేవ్యమానం,
శాపాపహం సపది గౌతమ ధర్మపత్న్యా:.

ప్రాతర్వదామి వచసా రఘునాథనామ,
వాగ్దోషహారి సకలం శమలం నిహంతి,
యత్వార్వతీ స్వపతినా సహ భోక్తుకామా,
ప్రీత్యా సహస్ర హరినామ సమం జజాప.

ప్రాత: శ్రయే శ్రుతినుతాం రఘునాథ మూర్తిం,
నీలాంబుజోత్పలసితేతరత్ననీలామ్,
ఆముక్తమౌక్తికవిశేష విభూషణాఢ్యాం,
ధ్యేయాం సమస్తమునిభిర్జనముక్తిహేతుమ్,

య: శ్లోకపంచకమిదం ప్రయత: పఠేద్ఢి,
నిత్యం ప్రభాత సమయే పురుష: ప్రబుద్ధ:,
శ్రీ రామకింకరజనేషు స ఏవ ముఖ్యో,
భూత్వా ప్రయాతి హరిలోకమనన్యలభ్యమ్.

ఇతి శ్రీ రామస్య ప్రాత: స్మరణమ్.
గణేశ మంగళాష్టకమ్
June 30, 2024

గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే,

గౌరీప్రియ తనూజాయ గనేశాయాస్తు మంగళమ్.


నాగయగజ్ణోపవీతాయ నతవిఘ్నవినాశినే,

నంద్యాది గణనాధాయ నాయకాయాస్తు మంగళమ్.


ఇభవక్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే,

ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళమ్.


సుముఖాయ సుశుండాగ్రోత్క్షిప్తామృతఘటాయ చ,

సురబృంద నివేష్యాయ సుఖదాయాస్తు మంగళమ్.


చతుర్భుజాయ చంద్రార్థ విలసన్మస్తకాయ చ,

చరణావనతానంత-తారణాయాస్తు మంగళమ్.


వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ,

విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్.


ప్రమోదామోదరరూపాయ సిద్దివిజ్ణానరూపిణే,

ప్రకృష్ట పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్.


మంగళం గణనాధాయ మంగళం హరసూనవే,

మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళమ్.


శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్,

పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే.


ఇతి శ్రీ గణేశ మంగళాష్టకమ్.

శ్రీ గణపతి వందనమ్
June 30, 2024
శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయేయత్ ॥

అగజానన పద్మార్కం, గజానన మహర్నిశమ్ ।
అనేకదంతం భక్తానాం, ఏకదంత ముపాస్మహే ॥

గజాననం భూతగణాధి సేవితం, కపిత్థజంబూఫల చారుభక్షణమ్ ।
ఉమాసుతం శోకవినాశకారకం, నమామి విఘ్నేశ్వర పాదపంకజమ్ ॥

స జయతి సింధురవదనో దేవో యత్పాదపంకజస్మరణమ్ ।
వాసరమణిరవ తమసాం రాశీన్నాశయతి విఘ్నానామ్ ॥

సుముఖశ్చ్హహ ఏకదంతస్య, కపిలో గజకర్ణిక: ।
లంబోదరశ్చ్హహ వికటో, విఘ్ననాశో వినాయక: ॥

ధూమకేరుర్గణాధ్యక్షో, ఫాలచంద్రో గజానన: ।
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేలంబ: స్కందపూర్వజ: ॥

షోడశైతాని నామాని, య: పఠేచృణుయాదపి ।
విద్యారంభే వివాహేచ, ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సంకటై చైవ, విఘ్నతస్య నజాయతే ॥

విఘ్నధ్వాంత నివారణైక తరణిర్విఘ్నాటవీ హవ్యవా-
డ్విఘ్నవ్యాళ కులస్య మత్త గరుడో విఘ్నేభ పంచానన:
విఘ్నోత్తుంగ గిరిప్రభేదన పరిర్విఘ్నాబ్ధి కుంభోద్భవో
విఘ్నాఘౌఘు ఘనప్రచండ పవనో విఘ్నేశ్వర: పాతుమామ్ ॥

ఇతి శ్రీ గణపతి వందనమ్.
పరబ్రహ్మణ: ప్రాత:స్మరణ స్తోత్రం
June 30, 2024
ప్రాత:స్మరామి హృది సంస్పురదాత్మతత్వం
సచ్చత్ సుఖం పరమహంసగతిం తురీయమ్

యత్స్వప్నజాగరసుషుప్తి మవైతి నిత్యం
తద్బ్రహ్మనిష్కలమహం న చ భూత సంఘ:.

ప్రాతర్భజామి మనసో వచసా మగమ్యం
వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ

యం నేతి నేతి వచనై ర్నిగమా అవోచు:
తం దేవదేవ మజమచ్యుతమాహురగ్యమ్.

ప్రాతర్నమామి తమస: పరమర్కవర్ణం
పూర్ణం నసనాతనపదం పురుషోత్తమాఖ్యమ్

యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై.

శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయ విభూషనమ్,
ప్రాత: కాలే పరేద్యస్తు స గచ్ఛేత్ పరమం పదమ్.

ఇతి శ్రీమత్ శంకరభగవత: కృతం పరబ్రహ్మణ: ప్రాత:స్మరణ స్తోత్రం సంపూర్ణం.
విఘ్నేశ్వర నమస్కారస్తోత్రమ్
June 30, 2024
జయ విఘ్నేశ్వర నమో నమో, జగద్రక్షకా నమో నమో
జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్దారా నమో నమో

మూషికవాహన నమో నమో, మునిజనవందిత నమో నమో
మాయారాక్షసమదాపహరణా మన్మధారిసుత నమో నమో

విద్యాదాయక నమో నమో విఘ్నదారక నమో నమో
విశ్వసృష్టిలయకారణ శంభో, విమలచరిత్రా నమో నమో

గౌరీప్రియసుత నమో నమో గంగానందన నమో నమో
గంధర్వాద్భుతగానవినోదా గణపతిదేవా నమో నమో

నిత్యానందా నమో నమో నిజఫలదాయక నమో నమో
నిర్మల పురవర నిత్యమహోత్సవ రామనాథనుత నమో నమో
శ్రీ కృష్ణాష్టకమ్
June 30, 2024
వసుదేవసుతం దేవం కంస చాణూర మర్థనం
దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం

అతసీ పుష్ప సంకాశం, హారనూపుర శోభితం
రత్నకంకణ కేయూరం, కృష్ణం వందే జగద్గురుం

కుటిలాలక సంయుక్తం, పూర్ణచంద్ర విభాసనం
విలయత్కుండల ధరం దేవం, కృష్ణం వందే జగద్గురుం

మందార గంధ సంయుక్తం, చారుహాసం చతుర్భుజం
బర్హిప్యిన చూడాంగం, కృష్ణం వందే జగద్గురుం

ఉత్పల్ల పరపత్రాక్షం, నీలజీమూత సన్నిభం
యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురుం
శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళీ
June 30, 2024

ఓం శ్రీ దత్తాయ నమ:

ఓం దేవదత్తాయ నమ:

ఓం బ్రహ్మదత్తాయ నమ:

ఓం విష్ణుదత్తాయ నమ:

ఓం శివదత్తాయ నమ:

ఓం అత్రిదత్తాయ నమ:

ఓం ఆత్రేయాయ నమ:

ఓం అత్రివరదాయ నమ:

ఓం అనసూయనే నమ:

ఓం అనసూయాసూనవే నమ:        10


ఓం అవధూతాయ నమ:

ఓం ధర్మాయ నమ:

ఓం ధర్మపరాయణాయ నమ:

ఓం ధర్మపతయే నమ:

ఓం సిద్దాయ నమ:

ఓం సిద్దిదాయ నమ:

ఓం సిద్దిపతయే నమ:

ఓం సిద్దసేవితాయ నమ:

ఓం గురవే నమ:

ఓం గురుగమ్యాయ నమ:            20


ఓం గురోర్గురుతరాయ నమ:

ఓం గరిష్టాయ నమ:

ఓం మహేష్టాయ నమ:

ఓం మహాత్మనే నమ:

ఓం యోగాయ నమ:

ఓం యోగగమ్యాయ నమ:

ఓం యోగాదేశకరాయ నమ:

ఓం యోగపతయే నమ:

ఓం యోగీశాయ నమ:              30


ఓం యోగాధీశాయ నమ:

ఓం యోగపరాయణాయ నమ:

ఓం యోగధ్యేయాంఘ్హ్రిపంకజాయ నమ:

ఓం దిగంబరాయ నమ:

ఓం పీతాంబరాయ నమ:

ఓం శ్వేతాంబరాయ నమ:

ఓం చిత్రాంబరాయ నమ:

ఓం బాలాయ నమ:

ఓం బాలవీర్యాయ నమ:             40


ఓం కుమారాయ నమ:

ఓం కిశోరాయ నమ:

ఓం కందర్ప మోహనాయ నమ:

ఓం అర్థాంగాలింగితాంగనాయ నమ:

ఓం సురాగాయ నమ:

ఓం విరాగాయ నమ:

ఓం వీతరాగాయ నమ:

ఓం అమృతవర్షిణీ నమ:

ఓం ఉగ్రాయ నమ:

ఓం అనుగ్రహరూపాయ నమ:          50


ఓం స్థవిరాయ నమ:

ఓం స్థవీయసే నమ:

ఓం శాంతాయ నమ:

ఓం అఘోరాయ నమ:

ఓం గూఢాయ నమ:

ఓం ఊర్థ్వరేతసే నమ:

ఓం ఏకవర్తాయ నమ:

ఓం అనేకవక్త్రాయ నమ:

ఓం ద్వినేత్రాయ నమ:                60


ఓం ద్విభుజాయ నమ:

ఓం షడ్భుజాయ నమ:

ఓం అక్షమాలినే నమ:

ఓం కమండలధారినే నమ:

ఓం శూలినే నమ:

ఓం శంఖినే నమ:

ఓం గదినే నమ:

ఓం ఢమరు ధారినే నమ:

ఓం మునయే నమ:

ఓం మౌనినే నమ:                   70


ఓం శ్రీనిరూపాయ నమ:

ఓం స్వరూపాయ నమ:

ఓం సహస్రశిరసే నమ:

ఓం సహస్రాక్షాయ నమ:

ఓం సహస్రబాహవే నమ:

ఓం సహస్రాయుధాయ నమ:

ఓం సహస్రపాదాయ నమ:

ఓం సహస్రపద్మార్చితాయ నమ:

ఓం పద్మహస్తాయ నమ:

ఓం పద్మపాదాయ నమ:                80


ఓం పద్మనాభాయ నమ:

ఓం పద్మమాలినే నమ:

ఓం పద్మగర్భారుణాక్షాయ నమ:

ఓం పద్మకింజల్కవర్చసే నమ:

ఓం జ్ణానినే నమ:

ఓం జ్ణానగమ్యాయ నమ:

ఓం జ్ణానవిజ్ణాయమూర్తయే నమ:

ఓం ధ్యానినే నమ:

ఓం ధ్యాననిష్టాయ నమ:

ఓం ధ్యానస్థిమితమూర్తయే నమ:           90


ఓం ధూళీధూసరితాంగాయ నమ:

ఓం చందనలిప్తమూర్తయే నమ:

ఓం భస్మోద్దూళీతదేహాయ నమ:

ఓం దివ్యగంధానులేపినే నమ:

ఓం ప్రసన్నాయ నమ:

ఓం ప్రమత్తాయ నమ:

ఓం ప్రకృష్టార్థ ప్రదాయ నమ:

ఓం అష్టైశ్వర్య ప్రదాయ నమ:

ఓం వందాయ నమ:

ఓం వరీయసే నమ:                     100


ఓం బ్రహ్మణే నమ:

ఓం బ్రహ్మరూపాయ నమ:

ఓం విష్ణవే నమ:

ఓం విశ్వరూపిణే నమ:

ఓం శంకరాయ నమ:

ఓం ఆత్మనే నమ:

ఓం అంతరాత్మనే నమ:

ఓం పరమాత్మనే నమ:                    108

శ్రీ సూర్యాష్టోత్తర శత నామావళీ
June 30, 2024
ఓం అరుణాయ నమ:
ఓం శరణ్యాయ నమ:
ఓం కరుణారససింధవే నమ:
ఓం అసమానబలాయ నమ:
ఓం ఆర్తరక్షకాయ నమ:
ఓం ఆదిత్యాయ నమ:
ఓం ఆదిభూతాయ నమ:
ఓం అఖిలాగమవేదినే నమ:
ఓం అచ్యుతాయ నమ:
ఓం అఖిలజ్ణాయ నమ: 10

ఓం అనంతాయ నమ:
ఓం ఇనాయ నమ:
ఓం విశ్వరూపాయ నమ:
ఓం ఇజ్యాయ నమ:
ఓం ఇంద్రాయ నమ:
ఓం భానవే నమ:
ఓం ఇందిరామిందిరస్థాయ నమ:
ఓం వందనీయాయ నమ:
ఓం ఈశాయ నమ:
ఓం సుప్రసన్నాయ నమ: 20

ఓం సుశీలాయ నమ:
ఓం సువర్చసే నమ:
ఓం వసుప్రదాయ నమ:
ఓం వసవే నమ:
ఓం వాసుదేవాయ నమ:
ఓం ఉజ్వలాయ నమ:
ఓం ఉగ్రరూపాయ నమ:
ఓం ఊర్ధ్వగాయ నమ:
ఓం వివస్వతే నమ:
ఓం ఉద్యత్కిరణజాలాయ నమ: 30

ఓం హృషికేశాయ నమ:
ఓం ఊర్జస్వలాయ నమ:
ఓం వీర్యాయ నమ:
ఓం నిర్జరాయ నమ:
ఓం జయాయ నమ:
ఓం ఊరుద్వయాభావరూప యుక్తసారధయే నమ:
ఓం ఋషివంద్యాయ నమ:
ఓం రుగ్ఘ్హన్త్రే నమ:
ఓం ఋషిచక్రచరాయ నమ:
ఓం ఋజుస్వభావచిత్తాయ నమ: 40

ఓం నిత్యస్తుతాయ నమ:
ఓం ఋకారమాతృకావర్ణరూపాయ నమ:
ఓం ఉజ్వలతేజసే నమ:
ఓం ఋక్షాదినాధమిత్రాయ నమ:
ఓం పుష్కరాక్షాయ నమ:
ఓం లుప్తదంతాయ నమ:
ఓం శాంతాయ నమ:
ఓం కాంతిదాయ నమ:
ఓం ఘనాయ నమ:
ఓం కనత్కనకభూషాయ నమ: 50

ఓం ఖద్యోతాయ నమ:
ఓం లూనితాఖిలదైత్యాయ నమ:
ఓం సత్యానందస్వరూపిణే నమ:
ఓం అపవర్గప్రదాయ నమ:
ఓం ఆర్తశరణ్యాయ నమ:
ఓం ఏకాకినే నమ:
ఓం భగవతే నమ:
ఓం సృష్టీస్థిత్యంతకారిణే నమ:
ఓం గుణాత్మనే నమ:
ఓం ఘృణిభృతే నమ: 60

ఓం బృహతే నమ:
ఓం బ్రహ్మణే నమ:
ఓం ఐశ్వర్యదాయ నమ:
ఓం శర్వాయ నమ:
ఓం హరిదశ్వాయ నమ:
ఓం శౌరయే నమ:
ఓం దశదిక్సప్రకాశాయ నమ:
ఓం భక్తవశ్యాయ నమ:
ఓం ఓజస్కరాయ నమ:
ఓం జయినే నమ: 70

ఓం జగదానందహేతవే నమ:
ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమ:
ఓం ఉచ్చ్హస్థానసమారూఢరథస్ఠాయ నమ:
ఓం ఆసురారయే నమ:
ఓం కమనీయకరాయ నమ:
ఓం అబ్జవల్లభాయ నమ:
ఓం అంతర్భహి ప్రకాశాయ నమ:
ఓం అచ్హింత్యాయ నమ:
ఓం ఆత్మరూపిణే నమ:
ఓం అచ్హ్యుతాయ నమ: 80

ఓం అమరేషాయ నమ:
ఓం పరస్మైజ్యోతిషే నమ:
ఓం అహస్కరాయ నమ:
ఓం రవయే నమ:
ఓం హరయే నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం తరుణాయ నమ:
ఓం వరేణ్యాయ నమ:
ఓం గ్రహాణాంపతయే నమ:
ఓం భాస్కరాయ నమ: 90

ఓం ఆదిమధ్యాంతర రహితాయ నమ:
ఓం సౌఖ్యప్రదాయ నమ:
ఓం సకల జగతాంపతయే నమ:
ఓం సూర్యాయ నమ:
ఓం కవయే నమ:
ఓం నారాయణాయ నమ:
ఓం పరేశాయ నమ:
ఓం తేజోరూపాయ నమ:
ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమ:
ఓం హ్రీం సంపత్కరాయ నమ: 100

ఓం ఐం ఇష్టార్దదాయ నమ:
ఓం అనుప్రసన్నాయ నమ:
ఓం శ్రీమతే నమ:
ఓం శ్రేయసే నమ:
ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమ:
ఓం నిఖిలాగమనే నమ:
ఓం నిత్యానందాయ నమ:
ఓం ఛాయా ఉషాదేవీ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామినే నమ: 108
లింగాష్టకమ్
June 30, 2024
బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం 
జన్మజదు:ఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం 
రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

సర్వసుగంధి సులేపితలింగం బుద్దివివర్ఠన కారణలింగం 
సిద్దసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం 
దక్షసుయజ్ణ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం 
సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేచవలింగం 
దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

అష్టదలోపరి వేష్టితలింగం సర్వసముధ్భవ కారణలింగం 
అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

సురగురు సురవర పూజితలింగం సురవనపుష్ప సదార్చితలింగం 
పరమపతిం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

లింగాష్టకమిదం పుణ్యం య:పఠేచ్చివసన్నిధౌ 
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్
June 30, 2024
సౌరాష్ట్రే సోమనాధం చ శ్రీశైలే మల్లిఖార్జునమ్ 
ఉజ్జయిన్యామ్ మహాకాళమోంకార మమలేశ్వరమ్ 

పరల్యాం వైద్యనాధం చ డాకిన్యాం భీమశంకరమ్ 
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే 

వారాణస్యాం తు విశ్వేశం త్య్రంబకం గౌతమీతటే 
హిమాలయే తు కేదారం ఘృష్టేశం చ శివాలయే 

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత: పఠేన్నర: 
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.
సూర్యాష్టకమ్
June 30, 2024

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర 

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 


సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ 

శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 


లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ 

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 


త్త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్ 

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 


బృంహితం తేజ:పుంజం చ వాయురాకేశమేవ చ 

ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ 


బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ 

ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 


తం సూర్యం జగత్కర్తారం మహాతేజ:ప్రదీపనమ్ 

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 


తం సూర్యం జగతాం నాథం జ్ణానవిజ్ణానమోక్షదమ్ 

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 


ఇతి శ్రీ శివప్రోక్తం సూర్యాష్టక సంపూర్ణం.