విఘ్నేశ్వర ప్రార్థనా - Veda Vahini

Welcome to Telugu Knowledge Hub.

విఘ్నేశ్వర ప్రార్థనా

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం| 

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే|| 

అగజానానపద్మార్కం గజాననమహర్నిశం| 
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే|| 

వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ| 
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా|| 

యం బ్రహ్మ వేదాంతవిదో వదంతి పరే ప్రధానం పురుషం తథాऽన్యే| 
విశ్వోద్గతేః కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్నవినాయకాయ|| 

గజాననం భూతగణాదిసేవితం కపిత్థ-జంబూఫల-సార-భక్షితం| 
ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం|| 

మూషకవాహన మోదకహస్త చామరకర్ణ విలంబితసూత్ర| 
వామనరూప మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే|| 

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః| 
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః|| 

ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః| 
వక్రతుండః శూర్పకర్ణో హేరంభః స్కందపూర్వజః|| 

షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి 
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా 
సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే||

Add Comments