జయ జయ దుర్గే
రాగం: దుర్గా తాళం: ఆది
పల్లవి:
జయ జయ దుర్గే జితవైరి వర్గే
వియద నిలాది విచిత్ర సర్గే ॥
చరణం1:
సుందరతర చరణారవిందే
సుఖ పరిపాలిత లోక వృందే ।
నంద సునందాది యోగి వంద్యే
నారాయణ సోదరీ పరానందే ॥ జయ జయ దుర్గే
చరణం2:
సరసమణి నూపుర సంగత పాదే
సమధిగతాఖిల సాంగవేదే ।
నర కిన్నర వర సురబహు గీతే
నందనుతే నిఖిలానంద భరితే ॥ జయ జయ దుర్గే
చరణం3:
కనక పటావృత ఘనతరజఘనే
కళ్యాణదాయిని కమనీయ వదనే ।
ఇనకోటి సంకాశ దివ్యాభరణే
ఇష్ట జనాభిష్ట వరదాన నిపునే ॥ జయ జయ దుర్గే
చరణం4:
అనుదయలయ సచితానంద లతికే
ఆలోల మణిమయ తాటంక ధనికే ।
నానా రూపాది కార్య సాధనికే
నారాయణ తీర్థ భావిత ఫలకే ॥ జయ జయ దుర్గే