మన తెలుగు పంచాంగానికి, మనం ఉపయోగించే ఇంగ్లీషు కాలెండరుకి కొంచం తేడా ఉంటుంది, ఈ పోస్టు లో మనం కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
కనురెప్ప కాలం | ఒక సెకను |
60 సెకనులు | ఒక నిముషం |
60 నిమిషములు | ఒక గంట |
24 గంటలు | ఒక రోజు |
7 రోజులు | ఒక వారం |
రెండు వారాలు | ఒక పక్షం |
రెండు పక్షములు | ఒక నెల |
12 నెలలు | ఒక సంవత్సరం |
ఒక సంవత్సరం | 3 కాలాలు ఆరు రుతువులు 24 పక్షములు 52 వారములు |
ఇంకొన్ని వివరాలు
- తెలుగు నెలలు
- రాశులు
- నక్షత్రాలు
- తిథులు
- వారాల పేర్లు
- ఋతువులు
- తెలుగు సంవత్సరాలు