లింగాష్టకమ్ - Veda Vahini

Welcome to Telugu Knowledge Hub.

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం 
జన్మజదు:ఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం 
రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

సర్వసుగంధి సులేపితలింగం బుద్దివివర్ఠన కారణలింగం 
సిద్దసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం 
దక్షసుయజ్ణ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం 
సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేచవలింగం 
దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

అష్టదలోపరి వేష్టితలింగం సర్వసముధ్భవ కారణలింగం 
అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

సురగురు సురవర పూజితలింగం సురవనపుష్ప సదార్చితలింగం 
పరమపతిం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 

లింగాష్టకమిదం పుణ్యం య:పఠేచ్చివసన్నిధౌ 
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

Add Comments