శ్రీ మీనాక్షీ పంచరత్న స్తోత్రం - Veda Vahini

Welcome to Telugu Knowledge Hub.

శ్రీ మీనాక్షీ పంచరత్న స్తోత్రం

ఉద్యద్భామ సహస్రకోటి సదృశాం, కేయూరహారోజ్జ్వలాం

బింబోష్ఠీంస్మిత దంత పంజ్త్కి రుచిరాం పీతాంబరాలంకృతామ్

విషుబ్రహ్మ సురేంద్ర సేవితపదాం తత్వస్వరూపాం శివాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధిమ్||


ముక్తాహార లసత్కిరీట రుచిరాం పూర్ణేందు వక్త్రప్రభాం

సింజన్నూపుర కింకిణీమణి ధరాం పుష్పప్రభా భాసురామ్

సర్వాభీష్ట ఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధిమ్||


శ్రీవిద్యాం శివవామభాగ నిలయాం హ్రీంకార మంత్రోజ్జ్వలాం

శ్రీ చక్రాంకిత బిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయికామ్

శ్రీమత్ షణ్ముఖవిఘ్నరాజ జననీం శ్రీమజ్జగన్మోహినీమ్

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధిమ్|| 


శ్రీమత్సుందర నాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం 

శ్యామాంబాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్

వీణావేణు మృదంగ వాద్యరసికాం నానావిరాడంబికాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధిమ్||


నానాయోగి మునీంద్ర హృద్యవసతిం నానార్థ సిద్ధిప్రదాం 

నానాపుష్ప విరాజితాంఘ్రియుగళాం నారాయణే నార్చితామ్ 

నాద బ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థ తత్వ్యాత్మికాం 

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారానిధిమ్|| 

Add Comments