శ్రీ జ్ఞాన ప్రసూనాంబ స్తోత్రం - Veda Vahini

Welcome to Telugu Knowledge Hub.

శ్రీ జ్ఞాన ప్రసూనాంబ స్తోత్రం

 మాణిక్యాంచిత భూషణాం మణిరవాం మాహేంద్రనీలోజ్వలాం |

మందారద్రుమ మాల్యభూషితకుచాం మత్తేభకుంభస్తనీమ్ ||

మౌనిస్తోమనుతాం మరాళ గమనాం మాధ్వీరసానందినీం |

ధ్యాయేచ్చేతసి కాళహస్తి నిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ ||

శ్యామాం రాజనిభాననాం రతిహితాం రాజీవ పత్రేక్షణాం|

రాజత్కాంచన రత్నభూషణయుతాం రాజ్యప్రదానేశ్వరీమ్||

రక్షోగర్వ నివారణాం త్రిజగతాం రక్షైక చింతామణీం|

ధ్యాయే చ్చేతసి కాళహస్తి నిలయాం జ్ఞానప్రసూనాంబికామ్||

కల్యాణీం కరికుంభ భాసురకుచాం కామేశ్వరీం కామినీం|

కల్యాణాచల వాసినీం కలరవాం కదర్ప విద్యాకళామ్||

కంజాక్షీం కళబిందు కల్పలతికాం కౌమారి చిత్తప్రియాం|

ధ్యాయే చ్చేతసి కాళహస్తి నిలయాం జ్ఞానప్రసూనాంబికామ్||

భావాతీత మనప్రభావ భరితాం బ్రహ్మాండ భాండోదరీం|

బాలాం బాలాకురంగ నేత్ర యుగళాం భానుప్రభాభాసితామ్||

భాస్వక్షేత్ర రుచాభిరామ నిలయాం భవ్యాం భవానీం శివాం||

ధ్యాయే చ్చేతసి కాళహస్తి నిలయాం జ్ఞానప్రసూనాంబికామ్||

వీణాగాన వినోదినీం విజయినీం వేతండ కుంభస్తనీం|

విద్వద్వందిత పాదపద్మ యుగళాం విద్యా ప్రదాం శాంకరీమ్||

విద్వేషిణ్యరిభంజనీం స్తుతిభవాం వేదాంత వేద్యాం శివాం|

ధ్యాయే చ్చేతసి కాళహస్తి నిలయాం జ్ఞానప్రసూనాంబికామ్||

నానాభూషిత భూషణాది విమలాం లావణ్య పాధోనిధిం|

కాంచీచంచల ఘంటికా కలరవాం కంజాత పత్రేక్షణామ్||

కర్పూరాగరు కుంకుమాంకిత కుచాం కైలాసనాథప్రియాం|

ధ్యాయే చ్చేతసి కాళహస్తి నిలయాం జ్ఞానప్రసూనాంబికామ్||

మంజీరాంచిత పాదపద్మ యుగళాం మాణిక్యభూషాన్వితాం|

మందారద్రుమ మంజరీ మదుఝురీ మాధుర్య ఖేలద్గిరం||

మాతంగీం మధురాలసాం కరశుకాం నీలాలకాలంకృతాం|

ధ్యాయే చ్చేతసి కాళహస్తి నిలయాం జ్ఞానప్రసూనాంబికామ్||

కర్ణాలంబిత హేమకుండల యుగాం కాదంబ వేణీముమా|

మంభోజాసన వాసవాది వినుతా మర్థేందుభూషోజ్జ్వలామ్||

కస్తూరీ తిలకాభిరామనిటలాం గానప్రియాం శ్యామలాం|

ధ్యాయే చ్చేతసి కాళహస్తి నిలయాం జ్ఞానప్రసూనాంబికామ్||

కౌమారీం నవపల్లవాంఘ్రి యుగళాం కర్పూర భాసోజ్జ్వలాం|

గంగావర్తసమాన నాభికుహరాం గాంగేయ భూషాన్వితామ్||

చంద్రార్కానల కోటికోటి సదృశాం చంద్రార్క బింబాననాం|

ధ్యాయే చ్చేతసి కాళహస్తి నిలయాం జ్ఞానప్రసూనాంబికామ్||

బాలాదిత్య నిభాననాం త్రినయనాం బాలేందునాభూషితాం|

లీలాకార సుకేశినీం విలసితాం నిత్యాన్నదానప్రదామ్||

శంఖం చక్రవరాభయం చ దధతీం సారస్వతార్థ ప్రభాం|

తాం బాలాం త్రిపురాం శివేన సహితాం ధ్యాయామి మూకాంబికాం|| 

Add Comments